Prabhas Reveals Secret Behind Action Scenes In Saaho || Filmibeat Telugu

2019-08-12 201

Saaho Theatrical Trailer Released.After Bahubali Young rebal star Prabhas new movie is Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully completed. Just Now this movie trailer released and going sensetion on social media.Prabhas revealed interesting facts at Saaho Team Press Meet. Saaho is an upcoming 2019 Indian action thriller film written and directed by Sujeeth, produced by UV Creations and T-Series. The film stars Prabhas and Shraddha Kapoor, and has been shot simultaneously in Hindi, Tamil and Telugu Marking Prabhas' debut in Hindi and Shraddha Kapoor's debut in South Indian cinema, the film has been produced with a budget of ₹300 crore.
#SaahoTrailer
#SaahoTheatricalTrailer
#Prabhas
#ShraddhaKapoor
#Sujeeth
#UVCreations

'బాహుబలి చిత్రం తరువాత యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం 'సాహో'. ఇండియాలో మెట్ట‌మెద‌టిగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతున్న ఈ చిత్రం అగ‌ష్టు 30 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు ఆకాశన్నంటేలా చేశాయి. ఆదివారం ప్రభాస్ హైదరాబాద్‌లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. బాహుబలి ప్రెజర్ కేవలం దర్శకుడి మీదే కాదు 'సాహో'కు పని చేస్తున్న యాక్టర్లు, టెక్నీషియన్స్ అందరిపై ఉంటుంది. అందుకే క్వాలిటీ కోసం కొంత సమయం కూడా పట్టింది. సుజీత్ వయసుకు ఇంత పెద్ద సినిమా చేయడం అమేజింగ్. సాబూ సర్, కమల్ సర్, శ్రీకర్ సర్ లాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్లతో పాటు హాలీవుడ్ నుంచి, చైనా నుంచి కూడా టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేశారని ప్రభాస్ తెలిపారు.